విజయనగరం జిల్లాలో అంతర్భాగంగా ఉంటూ విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉండే శృంగవరపుకోట నియోజకవర్గాన్ని విశాఖపట్నం జిల్లాలో పూర్తి స్థాయిలో చేర్చాలని విశాఖపట్నం ఎమ్.పి. భరత్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చెయ్యడాన్ని లోక్ సత్తాపార్టీ నుండి వ్యతిరేకిస్తున్నామని లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు,గురువారం 12 pm పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తమ రాజకీయ అవసరాల కోసం విజయనగరం జిల్లాలో కీలకమైన ఎస్.కోట నియోజకవర్గాన్ని విశాఖపట్నం జిల్లాలో కలపడాన్ని మెజార్టీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని,ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా విశాఖ