Download Now Banner

This browser does not support the video element.

ఆదోని: దొడ్డనగేరి జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్లో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు

Adoni, Kurnool | Aug 29, 2025
ఆదోని మండలం దొడ్డన గేరి జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు శుక్రవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద తుంబలం పోలీసులు, కూటమి నాయకుడు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ అన్ని భాషలు నేర్చుకుంటూ.. మాతృభాషను గుండెల్లో పెట్టుకోవాలని వారన్నారు. మన మాతృభాషను గౌరవించాలని ప్రధానోపాధ్యాయులు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us