పాత గాజువాక జంక్షన్ లో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి ప్రారంభమైన ట్రాఫిక్ జం సమయం గడుపుతున్నప్పటికీ పెరుగుతుందే తప్ప తగ్గకపోవడంతో వాహనచోదకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. భారీ వాహనాలు ఒకవైపు విధులకు హాజరై ఇంటికి తిరుగు ప్రయాణమైన ఉద్యోగులు మరోవైపు గంటలకు ఇరుక్కుపోవడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. తరచు ట్రాఫిక్ ఇలాగే అంతరాయం ఏర్పడడంతో వాహన చోటుకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు పట్టిస్తే చర్యలు చేపట్టి మరోసారి ఇలాంటి ట్రాఫిక్ జాములు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.