Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: ఎచ్చెర్ల మండలం చిలకపాలెం గ్రామంలో జాతీయరహదారిపై స్కూల్ పిల్లల ఆటో బోల్తా 6 గురికి తీవ్ర గాయాలు ఒకరు మృతి

Srikakulam, Srikakulam | Aug 29, 2025
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలెం గ్రామంలో జాతీయరహదారిపై స్కూల్ పిల్లల ఆటో బోల్తా చిలకపాలెం నుంచి అల్లినగరం హైస్కూల్కి వెళ్తుండగా డివైడర్ ను డికొట్టిన ఆటో ఆటోలో ఉన్న 6 గురు విద్యార్థులు ఇద్దరు ఉపాధ్యాయలకు తీవ్రగాయాలుఈ ప్రమాదంలో 7 వ తరగతి చదువుతున్న విద్యార్థి మృతి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందిన బాలుడు.వయస్సు. 14 గుండులు పగిలేలా రోదిస్తున్న తల్లిదండ్రులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Read More News
T & CPrivacy PolicyContact Us