ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పై బిజెపి హైదరాబాద్ అభ్యర్థి మాధవి లత సోమవారం బి ఆర్ కే ఆర్ భవన్ లో ఈసీకి ఫిర్యాదు చేశారు ఆయన మతపరమైన వ్యాఖ్యలు చేశాడంటూ సీఈఓ వికాస్ రాజుకు తెలిపారు మతాల మధ్య చించిపెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు అని తెలిపారు ఈ విషయంలో పోలీసుల తీరుపై కూడా తమ అనుమానాలు ఉన్నాయని తెలిపారు.