గురువారం సాయంత్రం సమయంలో కొణిజర్ల మం. తనికెళ్ళ గ్రామం సమీపంలో రెండు లారీలలో అక్రమంగా తరలిస్తున్న 12 లక్షల రూపాయల విలువైన 500 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు అక్రమంగా బియ్యం తరలిస్తున్న రెండు లారీలను సీజ్ చేసిన కొనిజర్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు.