బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ఆర్డిటి సమస్త పై ఈ నెల 12వ తేదీన జరగబోయే ధర్నాలు జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు చిన్న ఆంజనేయులు తెలిపారు .ఆదివారం సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. ఈనెల 12వ తేదీన జరగబోయే ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.