Download Now Banner

This browser does not support the video element.

వనపర్తి: యువత పట్టుదలతో అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలన్న వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి.

Wanaparthy, Wanaparthy | Sep 7, 2025
ఆదివారం వనపర్తి పట్టణ కేంద్రంలోని 19వ వార్డులో గాంధీనగర్ కు చెందిన మాండ్ల లోకేష్ ఆహ్వానం మేరకు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి హోటల్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత అన్ని రంగాలలో ముందుకు వెళ్లి ఆర్థికంగా బలోపేతం అయి ఆర్థిక అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us