Install App
saiamruthala1975
This browser does not support the video element.
ఆర్మూర్: ఆర్మూర్లో ఏడు ఇసుక లారీలను సీజ్ చేసిన పోలీసులు
Armur, Nizamabad | Sep 1, 2025
భీమ్గల్ మండలం బెజ్జోరా వాగు నుండి ఆర్మూర్ కు అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఏడు లారీలను సోమవారం సాయంత్రం 5:30 పట్టుకుని ఆర్మూర్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సిఐ సత్యనారాయణ తెలిపారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!