Download Now Banner

This browser does not support the video element.

వినాయక విగ్రహం ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి: ఎస్పీ విద్యసాగర్ నాయుడు

Rayachoti, Annamayya | Aug 21, 2025
ఈనెల 27వ తేదిన వినాయక చవితి పండుగ సందర్భంగా అన్నమయ్య జిల్లాలో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠ చేసేవారు సంబంధిత పోలీసు స్టేషన్లో పోలీసు అనుమతులు తప్పనిసరిగా పొందాలని గురువారం ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా పాటించవలసిన నియమ నిబంధనలు, తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తల గురించి ఎస్పీ వివరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us