సీఎం చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు శుక్రవారం రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని ఆయన రాజమండ్రి జైల్లో పరామర్శించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ గతంలో చంద్రబాబు ఇదే జైలులో ఉండగా ఆయనకు సఫలీలు అందాయని త్వరలోనే ఎంపీ బయటకు వస్తారని కూటమి ప్రభుత్వం ప్రతిఫలం అనుభవించక తప్పదని హెచ్చరించారు.