స్కేటింగ్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన చిన్నారి ముక్తేశ్వర్ ను బిజెపి నేతలు సత్కరించారు మంగళవారం సాయంత్రం 5:30 సమయంలో తాడిపత్రిలోని బిజెపి కార్యాలయంలో చిన్నారి ముక్తేశ్వరను బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మైదుకూరు ఆంజనేయులు సత్కరించి సన్మానించారు చిన్నారి ముక్తేశ్వర్ తల్లిదండ్రులకే కాక తాడిపత్రి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొస్తున్నాడని కొనియాడారు. కాకినాడలో జరిగిన ఏపీ ఛాంపియన్షిప్ టోర్నమెంట్లో ఒక గోల్డ్ మెడల్ రెండు రజిత పథకాలు సాధించినట్లు కోచ్ శివ తెలిపారు.