Download Now Banner

This browser does not support the video element.

మార్కాపురం: మరుగుదొడ్ల నిర్మాణాన్ని అడ్డుకునే వారిపై కఠిన చర్యలు: కమిషనర్ నారాయణరెడ్డి

India | Aug 22, 2025
ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని పెద్ద బస్టాండ్ నందు పబ్లిక్ మరుగుదొడ్ల నిర్మాణానికి కమిషనర్ నారాయణరెడ్డి చర్యలు చేపట్టారు. అయితే కొందరు మహిళలు స్థలం మాది అంటూ ఆ ప్రాంతంలో మరుగుదొడ్ల నిర్మాణానికి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడికి చేరుకున్నా కమిషనర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ గత 40 సంవత్సరాల నుండి ఈ స్థలం నగర పంచాయతీ పరిధిలోనే ఉందని ఎవరికి సంబంధించింది కాదు ప్రభుత్వ స్థలమేనని అన్నారు. గతంలో వేరే సర్వే నెంబరు ఈ స్థలం మీద చూయించి ఇతరులకు విక్రయించిన విషయాన్ని గుర్తు చేశారు. నిర్మాణాలను ఎవరైనా అడ్డుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us