Download Now Banner

This browser does not support the video element.

రాజమండ్రి సిటీ: చాగల్లు జడ్పీ ఉన్నత పాఠశాలలో రాష్ట్రస్థాయి క్రీడ ఉత్సవాలు

India | Aug 8, 2025
తూర్పుగోదావరి జిల్లా చాగల్లు జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన రాష్ట్రస్థాయి క్రీడ ఉత్సవాలలో కొవ్వూరు శాసనసభ్యుడు ముప్పిడి వెంకటేశ్వరరావు శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చదువుతోపాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలని సూచించారు. క్రీడాకారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని క్రీడా డైరెక్టర్ రవీంద్ర తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us