9న జరిగే నిరసన ర్యాలీని విజయవంతం చేయండి: రజత్ కోవూరు వైసీపీ కార్యాలయంలో శనివారం వైసీపీ నేత రజత్ కుమార్ రెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ... ఈనెల 9వ తేదీన రైతుల కోసం నిర్వహించే నిరసన ర్యాలీని విజయవంతం చేయాలన్నారు. ఆ రోజున ఉదయం ఉదయం 9:00 గంటలకు నెల్లూరు VRC సెంటర్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన కార్యక్రమం జరుగుతుందన్నారు.