కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం కోటగుమ్మం సెంటర్ వద్ద బుధవారం ఉదయం 9 గంటలకు ట్రాఫిక్ నిలిచిపోవడంతో పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాంగ్ రూట్లో స్కూల్ బస్సులు రావడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆరోపించారు. ట్రాఫిక్ సిబ్బందిని నియమించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని వాహనదారులు ప్రజలు