పుట్టపర్తిలోని డిఆర్డిఏ కార్యాలయం వద్ద సోమవారం సాయంత్రం నిరుద్యోగులకు ఉపాధి కోసం 10 మందికి గుడ్లు, బండ్లను కలెక్టర్ టీఎస్ చేతన్ పంపిణీ చేశారు. నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం NECC గుడ్లు వినియోగాన్ని నివృత్తి చేసుకొని ఉపాధి పొందే విధంగా మొదటగా కొంతమందికి అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ బండి విలువ 50వేలు కాగా రూ.35వేలకు గుడ్లు, రూ.15వేల విలువచేసే పాత్రలు పంపిణీ చేశారు.