పేద మధ్యతరగతి ప్రజలకు బిజెపి సర్కార్ మరో గిఫ్ట్ ఇచ్చిందని వారి జీవన ప్రమాణాన్ని పెంచుకోవడానికి జిఎస్టి తగ్గింపుఉపయోగకరంగా ఉందని భాజపా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ఆశ వ్యక్తం చేశారు శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని భాజపా కార్యాలయం సమీపంలో మా శారద హాస్పిటల్ ఎదురుగా చౌరస్తా వద్ద మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్యులకు అండగా ఉపయోగకరంగా మోడీ ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం ఇది అని అన్నారు