అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, మినీ వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లలిత మంగళవారం ఉదయం 12 గంటలు కర్నూలు లో రాష్ట్ర మంత్రి టీజీ భరతు వినతిపత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులగా గుర్తించాలని కోరారు. రాష్ట్రంలో అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు. 12 ఏళ్లుగా పెరగని వేతనాలను తక్షణమే పెంచాలన్నారు. సమస్యలను పీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి వారికి హామీ ఇచ్చారు.