గోపాలపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో వ్యక్తి మృతి చెందాడని వాస్తవాలను వక్రీకరించి తప్పుడు వార్తలు రాస్తున్న సాక్షి పేపర్ను ప్రభుత్వం బ్యాన్ చేయాలని గోపాలపురం మండల టిడిపి అధ్యక్షుడు శ్రీరామచంద్రరావు డిమాండ్ చేశారు ఆదివారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు.