ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ సి హెచ్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు శ్రీ శక్తి పథకంతో ఆటో కార్మికులు రోడ్డున పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో నందిగామ రెవిన్యూ డివిజన్ కార్యాలయం ఎదుట ఆటో కార్మికులతో కలిసి ఆందోళన నిర్వహించారు.