50 ఏళ్ల క్రితం ఆక్రమించుకున్నారు: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి బుచ్చి జొన్నవాడ కామాక్షమ్మ ఆలయ భూములు ఆక్రమణపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్పందించారు.ఎప్పుడో 50 ఏళ్ల క్రితం ఆక్రమించిన భూమిని పెద్ద సమస్యగా వైసీపీ నాయకులు చూపిస్తున్నారని మండిపడ్డారు.ఆ భూమి గతంలో ఆలయానికి చెందిన భూమిగా కోర్టు ఆదేశాలు ఇచ్చిందని, భూమి ఆక్రమణపై ఆర్డీవో కోర్టులో పిటిషన్