చంద్రగిరి మండలం వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో ఈ నెల 30వ తేదీన స్త్రీ శక్తి పథకం విజయోత్సవ సభ నిర్వహించనున్న నేపథ్యంలో గురువారం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పరిసరాలను పరిశీలించారు సుమారు పదివేల మందికి పైగా మహిళలతో స్త్రీ శక్తి విజయోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు సభకు సంబంధించిన ఏర్పాట్లపై కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలతో ఆయన పరిశీలించారు త్వరితగతన పనులు పూర్తి చేయాలని కమిటీ చైర్మన్ సభ బాధ్యతలు స్వీకరించిన కూటమి ప్రభుత్వం నాయకులకు కార్యకర్తలకు సూచించారు మహిళలు సమీకరణ సభ ప్రాంగణం ఏర్పాట్లు భోజన వసతి ఏర్పాట్లపై వారితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించా