ఉపరాష్ట్రపతి ఎన్డీఏ అభ్యర్థి సీసీ రాధాకృష్ణన్ బుధవారం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు తిరుమల శ్రీవారి దర్శనార్థం ఆయన విమానంలో రేణిగుంటకు వచ్చారు ఎయిర్పోర్ట్లో తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి మంత్రి నారాయణ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్వాగతం పలికారు అనంతరం ఆయన తిరుమలకు బయలుదేరి వెళ్లారు.