అయినవిల్లి మండలం పరిధిలోని వీరవల్లి పాలెం గ్రామంలో ఇటీవల గోదావరి వరదలు నేపథ్యంలో పశువులకు పశుగ్రాసం కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షంలో తడుస్తూ గోదావరి అవతలికి వెళ్లి పశువులకు పశుగ్రాసం అందిస్తున్నారు. వరదల వల్ల పశుగ్రాశం దొరకడం లేదని ప్రభుత్వం దాణా అందించాలని.