జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని మల్యాల మండలం తక్కలపల్లి గ్రామానికి చెందిన తడగొండ భాగ్యలక్ష్మి అనే వివాహిత యువతి బుధవారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని బుధవారం సాయంత్రం ఏడు గంటలకు స్థానికుల సమాచారం. మృతురాలు అరచేతిపై తన చావుకు ఎవరు కారణ కాదని సూసైడ్ నోటు రాసి ఉందని ఆగస్టు 18న వివాహం జరిగిందని స్థానికుల సమాచారం.