మద్యం సిట్టింగ్ చేసినందుకు 36 దాబాపై 50 వేల జరిమానా దాబా హోటల్లో మద్యం విక్రయించడం, సేవించడం నిషేధమని బిచ్కుంద ఎస్సై మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం 36 దాబాలో రైడింగ్ చేసిన పోలీసులకు మరల సిట్టింగ్ దొరకడంతో తహసిల్దార్ ఎదుట దాబా నిర్వాహకుడు బలిజ గంగాధర్ ను బైండోవర్ చేసి 50 వేల రూపాయల జరిమానా విధించారు. మండలంలో దాబా హోటల్లో మద్యం విక్రయాలు, సిట్టింగ్ పై నిషేధం ఉందని నిబంధనలను అతిక్రమిస్తే కేసులు చేస్తామని హెచ్చరించారు..