ఈనెల 23న హనుమాన్ జయంతి సందర్భంగా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్ బ్లాక్ మండలాలలో మద్యం దుకాణాలను మూసి ఉంచాలని ఆమనగల్ ఎక్సైజ్ సీఐ బద్రీనాథ్ చౌహన్ సోమవారం సాయంత్రం 5 గంటలకు తెలిపారు. నిబంధనలకు పాటించని దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.