నిర్మల్: దేశ రక్షణ కోసం అహర్నిశలు కష్టపడుతున్న సైనికుల గౌరవార్థం జిల్లా కేంద్రంలో23న చేపడుతున్న తిరంగా ర్యాలీ విజయవంతం చేయాలి