Install App
venkata7134
This browser does not support the video element.
తిరువూరులో అన్నదాత సుఖీభవ పథకం విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
Tiruvuru, NTR | Aug 24, 2025
అన్నదాత సుఖీభవ పథకం విజయోత్సవ ర్యాలీని తిరువూరు ఎమ్మెల్యే కొలికపోడి శ్రీనివాసరావు ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో తిరువూరు పట్టణంలో నిర్వహించారు. ఈ ర్యాలీలో నియోజకవర్గ నలుమూలల నుండి వందలాది మంది రైతులు తమ తమ ట్రాక్టర్లతో పాల్గొన్నారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!