శుక్రవారం వనపర్తి జిల్లాలోని రాజనగరం సమీపంలో గొర్రెలకు మేకలకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన టీకా క్యాంపును ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొర్రెలకు మేకలకు నీలి నాలుక వ్యాధి సోకకుండా బ్లూ టంగ్ వ్యాక్సిన్ అందించాలని ఈ సందర్భంగా అన్నారు. అదేవిధంగా గొర్రెలకు మేకలకు నటన నివారణ మందులు కూడా వేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో రైతులు ఫస్ట్ సంవర్ధక శాఖ అధికారులు తదితరులు ఉన్నారు.