Download Now Banner

This browser does not support the video element.

ప్రశాంతంగా పండుగను జరుపుకోవడానికి సహకరించాలి : చిత్తూరు ఆర్డీవో

Chittoor Urban, Chittoor | Aug 24, 2025
ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలు చేసుకోవాలని ఆర్టీవో శ్రీనివాసులు అన్నారు శనివారం ఆర్టిఓ కార్యాలయంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఆర్టీవో ఈ సందర్భంగా మాట్లాడుతూ చవితి ఉత్సవాల్లో శాంతిభద్రతలకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని అన్నారు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us