Download Now Banner

This browser does not support the video element.

గద్వాల్: కార్మికుల పోరాటాల ద్వారా కార్మిక హక్కులను కాపాడుకోగలిగాలి: సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఏ వెంకటస్వామి

Gadwal, Jogulamba | Aug 22, 2025
కార్మికులు ఐక్య పోరాటాల ద్వారానే తమ కార్మిక వర్గ హక్కులను కాపాడుకోగలరని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏ వెంకటస్వామి అన్నారు.శుక్రవారం మధ్యాహ్నం గద్వాల జిల్లా కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఉన్న సివిల్ సప్లై స్టాక్ పాయింట్ వద్ద కార్మికులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us