తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ పై సూళ్లూరుపేట రూరల్ పరిసర ప్రాంతంలోని కొన్నేంబట్టు, పెరిమిటిపాడు ప్రాంతంలో పరిశీలించి మంజూరు అయిన 10 ఎకరాల భూమిలో సూళ్లూరుపేట మున్సిపాలిటీలోని చెత్తను ఇక్కడ వేసేందుకు వీలు లేదని గ్రామస్తులు అడ్డుకొని కలెక్టర్ కు, ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ కు విన్నవించుకోగా స్పందించిన ఎమ్మెల్యే సంఘటనా స్థలానికి చేరుకొని ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న డంపింగ్ యార్డ్ ను శనివారం పరిశీలించి వేరే వద్దకు మార్చేందుకు తగు చర్యలు తీసుకుంటామని చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలకు హామీ ఇచ్చారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో నాకు ప్రజలే ముఖ్యమని, ప్రజలకు ఇబ్బం