చిత్తూరు మండలంలోని చెర్లోపల్లి గ్రామంలో ఇంటి తాళాలు పగలగొట్టి ఇంటిలోకి అక్రమంగా ప్రవేశించి 30 గ్రాముల బంగారు నగలను దొంగతనం చేసిన ముద్దాయిలు గల్లా హేమచంద్ర సురేష్ వరప్రసాదులకు చిత్తూర్ అడిషనల్ జూనియర్ సివిల్ ఫస్ట్ క్లాస్ కోర్టులో కేసు విచారణ శుక్రవారం ముగిసింది మెజిస్ట్రేట్ శిరీష ఆరు నెలల జైలు శిక్ష 3000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.