గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. గురువారం అనపర్తి నియోజకవర్గం రంగంపేట ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో హాస్పిటల్ అభివృద్ధి కమిటీని సమావేశం నిర్వహించారు.