అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులతో కూడిన వర్షం పడుతుంది. దీని ప్రభావంతో మైపాడు బీచ్, కోడూరు బీచ్, కృష్ణపట్నం బీచ్ లో అలలు ఎగసి పడుతున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, వినాయక మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు