Download Now Banner

This browser does not support the video element.

కరీంనగర్: ఆదివాసులపై జరుగుతున్న బూటకపు ఎన్‌కౌంటర్లను నిలిపివేయాలి: ఆదివాసి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కో కన్వీనర్ సుదర్శన్

Karimnagar, Karimnagar | Aug 22, 2025
ఆగస్టు 24న వరంగల్ లో జరిగే బహిరంగ సభ పోస్టర్ ను శుక్రవారం సాయంత్రం 5గంటలకు కరీంనగర్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆవిష్కరించారు. ఆదివాసి పోరాట హక్కుల సమితి ఆధ్వర్యంలో ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఆపరేషన్ కగార్ ను నిలిపివేసి, ఆదివాసీలపై జరుగుతున్న బూటకపు ఎన్కౌంటర్ లను నిలిపివేయాలని పోలీస్ క్యాంపులను ఎత్తివేయాలని ఆ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే మావోయిస్టులపై కాల్పులు నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆపరేషన్ అక్క గారికి వ్యతిరేకంగా వరంగల్ లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని వాళ్లు పిలుపునిచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us