ఇక్కడ అభివృద్ధి పనుల పురగదిపై వివిధ శాఖల అధికారులతో సోమవారం జిల్లా కలెక్టర్ ప్రతి విజయం కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కడ అభివృద్ధికి ప్రభుత్వం కోట్లాది రూపాయల బడ్జెట్ కేటాయించి నిధులు మంజూరు చేయడం జరిగిందని మంజూరైన పనులకు ప్రోసెసింగ్ ఇచ్చినప్పటికీ పనులు మొదలుపెట్టక పోవడానికి గల కారణాలకు సమ్మె అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జపం చేయకుండా పనులు పూర్తి చేయాలని జాప్యం జరిగితే అధికారులు బాధ్యత అని హెచ్చరించారు