Download Now Banner

This browser does not support the video element.

నల్లచెరువులో రైతులకు యూరియా పంపిణీ

Kadiri, Sri Sathyasai | Sep 13, 2025
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండల పరిధిలోని తలమర్లవాండ్లపల్లి గ్రామ సచివాలయ పరిధిలో రైతులకు గ్రామ సర్పంచ్ హర్షవర్ధన్ నాయుడు చేతుల మీదుగా యూరియా బస్తాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ చర్యలు తీసుకుంటున్నారని, మరిన్ని సమస్యలు పరిష్కారానికి ఆయన దృష్టికి తీసుకెళ్తున్నట్టు తెలియజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us