మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో ఆదివారం యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. నర్సాపూర్ తూప్రాన్ రహదారిపై బైఠాయించిన రైతులు యూరియా ఇచ్చేంతవరకు కదిలేదే లేదని బైటాయించారు కాగా రైతులకు అధికారులు యూరియా ఇప్పించే చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.