రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై వేస్తున్న విద్యుత్ ఛార్జిల భారాలను రద్దు చేయాలని ఇళ్లకు స్మార్ట్ మీటర్ల బిగింపును ఆపాలని కాకినాడలోని గురువారం ఉదయం కలెక్టరేట్ వద్ద వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. విద్యుత్ లేకుండా మానవ జీవనం సాగించలేమని కార్పొరేట్ సంస్థల కన్ను విద్యుత్ రంగంపై పడిందని వారు ఈ సందర్భంగా అన్నారు.