ఇల్లందు 13వ రోజు టెంట్ వేసుకొని నిరవధిక సమ్మె చేస్తున్న డైలీ వేజ్ ఔట్ సోర్సింగ్ వర్కర్లకు మద్దతు తెలిపిన భద్రాచలం మాజీ ఎంపీ, ఆదివాసీ రాష్ట్రీయ అధికార్ మంచ్ ఆల్ ఇండియా నేత డా,, మిడియం బాబురావు సంఘీభావం తెలిపి వారి ప్రదర్శన పాల్గొన్నారు.ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ డైలివేజ్, ఔట్ సోర్సింగ్ వర్కర్ ల సమ్మె 13వ రోజుకు చేరిన నిరవధిక సమ్మె స్థానిక పాత బస్టాండ్ నుండి జగదాంబ సెంటర్ వరకు ప్రదర్శన, బతుకమ్మ ఆడి నిరసన వ్యక్తం చేసిన హాస్టల్ కార్మికులు,తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బతుకమ్మ ఆట పాట సభ ఇల్లందు ఏటిడబ్యూఓ పరిధిలో గల ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్, పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ల లో