పాలిటెక్నిక్ కళాశాల వద్ద పాము కలకలం, రైతులు చాకచక్యంగా చంపేశారు జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ శివారులోని పాలిటెక్నిక్ కళాశాల ఆశ్రమం ఏరియాలో సోమవారం పొలం గట్టుపై వెళ్తున్న రైతులు పామును గుర్తించారు. అప్రమత్తమైన రైతులు వెంటనే దానిని చాకచక్యంగా చంపివేశారు. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు కలకలం రేగింది.