సాధారణంగా వేసవిలో పంటలు ఎండిపోతాయి కానీ ఖరీఫ్ వానాకాలం పంటలకు సైతం నీరంతా కరప పేపకాయల పాలెం గ్రామాల్లో పొలాలు నెర్రలు తీశాయని రైతులు వాపోతున్నారు. కోనసీమ వరద నీటితో మునిగిపోతుంటే ఇక్కడ పంటలు ఇంటి పోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం అని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.