వైరా నియోజకవర్గంలో పనుల జాతర 25 కార్యక్రమంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తో కలిసి పాల్గొన్న రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, వైరా నియోజకవర్గం కొనిజర్ల మండలం పొన్నెకల్ గ్రామంలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిర్వహిస్తున్న పనుల జాతర 25 కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తో పాటు రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు..ప్రభుత్వం ప్రకటించిన పనుల జాతర 25 కార్యక్రమంలో అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఇరవై నెలల్లో జరిగిన పంచాయతీ రాజ్ శాఖ ద్వారా జరిగిన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేపట్టారు.