కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం సెట్లూర్ ప్రాథమిక పాఠశాల చెందిన విద్యార్థులు మధ్యాహ్న భోజనం వికటించడంతో అస్వస్థతకు గురి అయిన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. వాయిస్ ఓవర్ : షెట్లూర్ ప్రాథమిక పాఠశాలలో 44 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తుండగా 28 మంది విద్యార్థులు హాజరై మధ్యాహ్న భోజనం తినడం జరిగింది. మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు మెనూలో భాగంగా కిచిడి మిల్ మేకర్ గుడ్డును వడ్డించారు. పాఠశాల ముగింపు