ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎరువుల కొరత వేధిస్తోందని, కోటను ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల నుంచి రైతులు పడరాని బాధలు, పాట్లు పడుతున్నారన్నారు. రైతులు ఏ పంట సాగు చేసినా అన్ని పంటలలో గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న రేట్లకు, ప్రభుత్వంలో ఉన్న రేట్లకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. పచ్చి దాన్యం, కందులు, ఉద్ధులు, పెసలు రాగులు ఇలా ఒక్క ధాన్యమైన అప్పటికంటే ఇప్పటి ఎక్కువ ధరకు వస్తుందని చెప్పే సాహసం ఈ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు చాలా గొప్పలు చెప్పారని, రైతులకు అన్యాయం చేశారని సతీష్ రెడ్డి పేర్కొన్నారు.