కల్వకుర్తి పట్టణంలో వ్యక్తిగత కారణాలతో యువతి ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడినట్లు కల్వకుర్తి ఎస్ఐ మాధవరెడ్డి శనివారం తెలిపారు. కల్వకుర్తి పట్టణంలోని తిలక్ నగర్ కాలనీ చెందిన కృష్ణవేణి (24) ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడగా కుటుంబ సభ్యులు గమనించి పోలీసు సమాచారం అందించడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.