Download Now Banner

This browser does not support the video element.

దర్శి: దర్శి రైల్వే స్టేషన్ పనులను పరిశీలించిన గుంటూరు డిఆర్ఎం సురేష్ నర్సింగ్

Darsi, Prakasam | Sep 13, 2025
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న రైల్వే స్టేషన్ మరియు రైల్వే ట్రాక్ పనులను గుంటూరు డిఆర్ఎం సురేష్ నర్సింగ్ పరిశీలించారు. నడికుడి మరియు కాళహస్తి వరకు నూతనంగా చేపడుతున్న ఈ రైల్వే పనులను త్వరితగతిన పూర్తి చేసి ఫిబ్రవరి కల్లా రైళ్ల రాకపోకలు కొనసాగిస్తామని డిఆర్ఎం తెలియజేశారు. రైల్వే పనులు అన్నిటిని కూడా డిసెంబర్ కల్లా దాదాపు పూర్తి చేస్తామన్నారు. ఈ ప్రాంత ప్రజలకు త్వరలో రైల్వే ప్రయాణం అందుబాటులోకి రానున్నదని తెలిపారు. కార్యక్రమంలో సంబంధిత రైల్వే అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us